DO NOT MISS

Latest From Actor Gallery

Latest From Actress Gallery

Latest Movie Gallery

Latest News

SS Rajamouli 41st Birthday



రాజ మౌళి, దక్షిణ చలన చిత్ర పరిశ్రమ లో అపజయం అంటూ ఎరుగని దర్శక ధీరుడు , jr ఎన్టీఆర్ స్టూడెంట్ నం 1 సినిమా తో తన ప్రస్తానం ప్రారంబించిన రాజమౌళి , సింహాద్రి సినిమా తో సంచలనం సృష్టించాడు , ఇక ఆ పైన ఛత్రపతి , విక్రమార్కుడు సినిమా లతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గ మారాడు , ఇక ఆ తర్వాతా వచ్చిన మగధీర ఇండియన్ సినీ చరిత్ర లో నిలిచిపోయింది., మర్యాద రామన్న , ఈగ లాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేసిన మన జక్కన్న త్వరలో భాహు భళి గ మన ముందుకు రాబోతున్నాడు.
పుట్టిన రోజు శుభాకాంక్షలు రాజమౌళి గారు.

Rabhsa Movie Review


'రభస', చాలా కాలంగా ఎన్టీఆర్ అభిమానులు , తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సినిమా , ఎట్టకేలకు వినాయక చవితి సందర్భంగా విడుదల అయిన ఈ సినిమా కు మిశ్రమ స్పందన వచ్చింది , డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ ఎన్టీఆర్ ని ఎలా చూపించాలో తెలియక , అవసరం లేని చోట కూడా పోరాట సన్నివేశాలు ఇరికించాడు , దానితో ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో ప్రేక్షకుడి సహనం కి పరీక్షా పెడుతుంది , సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి కధ గాడి తప్పుతుంది , కానీ కామెడీ మీద మంచి పట్టు ఉన్న సంతోష్ శ్రీనివాస్ బ్రహ్మనందం ని బాగా వాడుకున్నాడు , కాబట్టి కొంచెం సేపు నవ్వుకోవచ్చు, క్లైమాక్స్ లో సినిమా తేలిపోతుంది .. ఓవరాల్ గా విషయం తక్కువ ఉన్న పెద్ద హీరో సినిమా.

Much awaited movie for NTR fans and Telugu audience Rabhasa has finally hitted the screens on the eve of Ganesh Chaturthi , and the movie got mixed response from the audience. The director Santosh Srinivas done his best to show ntr’s best performance, but failed to deliver ntr standards, the story contains routine and over violence. For more details check the following websites:  For more details check the following websites:

http://www.deccanchronicle.com/140831/entertainment-movie-review/article/movie-review-rabhasa-ntr-jr-shines-dull-film
http://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/NTRs-Rabhasa-opens-to-decent-reviews/articleshow/41194609.cms
http://www.123telugu.com/reviews/rabhasa-telugu-movie-review.html

Bellamkonda Sreenivas New movie

బెల్లం కొండ సురేష్ తనయుడు బెల్లం కొండ సాయి శ్రీనివాస్ రెండవ చిత్రం నిన్న మొదలు అయింది , బోయపాటి దర్శకత్వం లో ఈ చిత్రం తెరకేక్కబోతుంది, అల్లుడు శీను గ మాస్ కి దగ్గర అయిన సాయి శ్ర్రేనివాస్ ఈ చిత్రం తో సక్సెస్ ఫుల్ హీరో గ నిలబడటతాడని ఆయన తండ్రి బెల్లం కొండ సురేష్ ఆశా భావం వ్యక్తం చేసారు .. v v వినాయక్ మొదటి షాట్ కి గౌరవ దర్శకత్వం వహించారు .


After the success of AlluduSeenu movie,  Bellamkonda Sreenivas  second movie launched yesterday. It’s directed by Boyapati Srinu, Devi Sri Prasad is composing the music for this movie. We wish him all the best. 

Jr NTR Singing Raakasi Raakasi Song Video

రభస చిత్రం లో ఎన్టీఆర్ ఒక పాట పాడిన సంగతి మన అందరికి తెలిసిందే, కాగా ఆ చిత్ర బృందం మేకింగ్ అఫ్ సాంగ్ వీడియో ని రిలీజ్ చేసారు , అందులో ఎన్టీఆర్ ఎనర్జీ లెవెల్స్ ఒక రేంజ్ లో ఉన్నాయి .. ఆ వీడియో మీ కోసం.

Watch making of Raakashi Raakashi song in rabhasa movie which was sung by Junior NTR.



All-time top ten collections movie list


Top ten collection movie list of Tollywood Industry.

  1.  అత్తారింటికి దారేది -- 75.37 crs 

     

  2. మగ ధీర ---- 71 crs

     

  3. గబ్బర్ సింగ్---- 60.33 crs

     

  4. రేస్ గుర్రం ----- 57 crs

     

  5. దూకుడు ---- 54 crs

     

  6. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు --- 51.16 crs

     

  7. మిర్చి ---- 48 crs

     

  8. బాద్‌షా--- 47 .5 crs

     

  9. ఎవడు --- 46 crs

     

  10. నాయక్---- 45.40 crs

     

Mega star in Soundaryalahari Tv Show Program

దర్సకేంద్రుడు సినీ ప్రస్తానం ని మన కళ్ళ ముందు ఉంచుతున్న ప్రోగ్రాం సౌందర్య లహరి. ఈ టీవీ లో ఈ ప్రోగ్రాం టెలికాస్ట్ అవుతుంది , మెగా స్టార్ చిరంజీవి ఈ ప్రోగ్రాం కి ముఖ్య అతిధి గ విచ్చేశారు. ఆ వీడియో మీ కోసం.

Watch full Video of Mega Star chiranjeevi in Soundaryalahari tv show program, which was telecasted in ETV on 24th August 2014. 


Copyright © 2014 Tollywood Film News: Latest Telugu Film News, Images, Videos.. Designed by OddThemes - Published By Gooyaabi Templates