DO NOT MISS

Gabbar Singh 2 Shooting from October

గబ్బర్ సింగ్ .. తెలుగు సినిమా చరిత్ర లో మర్చిపోలేని సినిమా , దశాబ్ద కాలంగా సక్సెస్ లేని పవన్ కళ్యాణ్ ని తిరుగు లేని హీరో గ నిలబెట్టిన సినిమా .. అటువంటి సినిమా కి కొనసాగింపుగా గబ్బర్ సింగ్ 2 తీయాలని ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి .. ఆ మేరకు సినిమాకి కొబ్బరి కాయ కొట్టడం కూడా జరిగిపోయింది , అయితే పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం తో ఆ సినిమా అటకెక్కింది , ఇంకా ఆ సినిమా ఉండదు అని అందరు అనుకున్నారు . కానీ ఈ సినిమా మీద అనుమానాలన్నీ తొలగిస్తూ జీవి ట్వీట్ చేసారు. అక్టోబర్ లో ఈ సినిమా మొదలు కానుంది .. సంపత్ నంది డైరెక్టర్ కాగ పవన్ స్నేహితుడు శరత్ మారర్ నిర్మాత గ వ్యవహరిస్తున్నారు.

Gabbar Singh, an extraordinary movie for pawan kalyan and for his fans. The movie which helped pawan kalyan to come back to stand in the row of top heroes of the Telugu film industry. Before Gabbar Singh movie pawan kalyan was going on a very bad patch, as he was not able to deliver big hits after kushi movie. Gabbar sing 2 was affirmed 4 months ago but until now it has not been hit the sets. The reason might be pawan kalyan’s political entry. There were rumours around the film industry that the movie has been ceased, because pawan kalyan was not satisfied with the script which was narrated by sampath nandi. Now jeevi kept full stop for all this rumours by tweeting, the Gabbar Singh 2 movie will go to the sets from October month and it will be directed by sampath nandi and produced by pawan kalyan’s friend sharath Marar. This is great news for all the pawan kalyan fans as we can see pawan kalyan as police officer once more.




Copyright © 2014 Tollywood Film News: Latest Telugu Film News, Images, Videos.. Designed by OddThemes - Published By Gooyaabi Templates