DO NOT MISS

SS Rajamouli 41st Birthday



రాజ మౌళి, దక్షిణ చలన చిత్ర పరిశ్రమ లో అపజయం అంటూ ఎరుగని దర్శక ధీరుడు , jr ఎన్టీఆర్ స్టూడెంట్ నం 1 సినిమా తో తన ప్రస్తానం ప్రారంబించిన రాజమౌళి , సింహాద్రి సినిమా తో సంచలనం సృష్టించాడు , ఇక ఆ పైన ఛత్రపతి , విక్రమార్కుడు సినిమా లతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గ మారాడు , ఇక ఆ తర్వాతా వచ్చిన మగధీర ఇండియన్ సినీ చరిత్ర లో నిలిచిపోయింది., మర్యాద రామన్న , ఈగ లాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేసిన మన జక్కన్న త్వరలో భాహు భళి గ మన ముందుకు రాబోతున్నాడు.
పుట్టిన రోజు శుభాకాంక్షలు రాజమౌళి గారు.
Copyright © 2014 Tollywood Film News: Latest Telugu Film News, Images, Videos.. Designed by OddThemes - Published By Gooyaabi Templates