DO NOT MISS

పెద్ద హీరోలు ---- నిర్మాతలకి హడల్


సినిమా రంగం అనేది నిర్మాత పైనే ఆదారపడి ఉంటది , నిర్మాత ముందుకు వస్తేనే సినిమా నిర్మాణం జరుగుతుంది , అలాంటిది ఈ తరం లో టాప్ హీరోస్ తో సినిమా తీయాలి అంటేనే నిర్మాత భయపడుతున్నాడు, ఎందుకంటే సినిమా నిర్మాణ వ్యయం లో సగానికి పైగా హీరో కి ఇవ్వాల్సి వస్తది. డైరెక్టర్స్ కూడా హీరోస్ కి ధీటుగా వసూల్ చేస్తున్నారు ,

అసలు ఎవరెవరు ఎంతెంత తీసుకుంటున్నారో చూద్దాం
పవన్ కళ్యాణ్-20 కోట్లు
మహేష్ బాబు - 20 కోట్లు
జూనియర్  ఎన్టీఆర్ -15 కోట్లు
చరణ్, ప్రభాస్ -10 కోట్లు
అల్లు అర్జున్- 8 కోట్లు

సినిమా వ్యయం లో సగం పారితోషకం కిందే పోతుంది.. నిర్మాత బాగుంటేనే సినిమా బాగుంటుంది కనుక మన హీరోస్ ఒకసారి ఆలోచించుకోవాల్సి ఉంది.


Jr NTR Upcoming Movie Rabhasa Working Stills

'రభస' జూనియర్ ఎన్టీఆర్ కొత్త మూవీ , కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం లో బెల్లం కొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ... ఆ చిత్రం లో ని కొన్ని స్టిల్స్ మీ కోసం.
Rabhasa is Junior Ntr's Upcoming movie, which is directed by Santosh srinivas and produced by bellamkonda Suresh. Junior ntr is playing as a lead role and samantha as a female lead. Here is the latest working stills of Rabhasa Movie.































Rana's movie career is worrying Suresh?

రానా , దగ్గుబాటి నట వారసుడిగా ఇండస్ట్రీ కి పరిచయం అయినా ఇంతవరకు హీరో గా నిలదొక్కుకోలేకపోయాడు, మంచి పాత్రలు చేస్తూ అడపా దడపా హీరో గా చేస్తూ కాలం నెట్టుకొస్తున్నాడు , హిందీ తమిళ్ బాషల్లోకి కూడా అడుగు పెట్టాడు కానీ సక్సెస్ అయితే రాలేదు.
అసలు విషయం ఏంటంటే తన తండ్రి సురేష్ బాబు రానా ని హీరో గ నిలబెట్టడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడు ,ఆ ప్రయత్నం లో భాగం గానే హను రాఘవపూడి (అందాల రాక్షసి డైరెక్టర్), తో కవచం అనే మాస్ మూవీ ని ప్లాన్ చేసాడు. అయితే బాహుబలి రిలీజ్ అయ్యాకే ఆ సినిమా పట్టాలెక్కచ్చు అని ఇండస్ట్రీ లో టాక్ .. ఎందుకంటే బాహుబలి లో రానా పాత్ర తనకి చాలా కాలంగా రాని సక్సెస్ ని తీసుకు వస్తుంది అని నమ్మకం తో ఉన్నాడు మన రానా బాబు .

Daggubati Rana, elder son of famous Telugu film producer Suresh. Rana came to Telugu film industry as a successor of Daggubati family and acted in several movies in Telugu, Tamil and Hindi as a lead, however, none of them given him a big success. This has been disillusioning to his father (Suresh), as his son is not able to achieve good success in the industry. Now Suresh is planning to elevate his son’s movie career by making a movie with Hanu Raghavapudi (Director of Andala Rakshasi Movie), and the director is busy in giving final shape to the script and will come to sets once Bahuballi movie shooting is completed. Suresh is hoping, Hanu Raghavapudi project will supports his son’s movie career and stands to his reputation as a hero in the industry. ..

Akkineni Nagarjuna Created New Record

'మనం ' అక్కినేని వంశానికి మరపురాని చిత్రం , అంతే కాదు కోట్లాది మంది అక్కినేని అభిమానులకి మర్చిపోలేని చిత్రం , ఇది లెజెండ్ అక్కినేని నాగేశ్వర రావు గారు నటించిన చివరి చిత్రం , ఈ చిత్రం ఇటీవల విడదలై ఘన విజయం సాధించింది , కలెక్షన్స్ పరంగా కూడా కొత్త రికార్డ్స్ సృష్టించింది , కాగా ఈ సినిమా ప్రసార హక్కులు కూడా రికార్డు ధర పలికాయి , ఈ సినిమా ని 8 కోట్లకి జెమినీ టీవీ కొనుగోలు చేసినట్టు సమాచారం , మరే సీనియర్ హీరో కి లేని అరుదైన గౌరవం నాగార్జున దక్కింది అనే చెప్పాలి , బాల కృష్ణ లెజెండ్ మరియు విక్ల్తోరి వెంకటేష్ దృశ్యం సినిమాలకు 5.5 కోట్లకి అమ్ముడుపోయినట్టు సమాచారం.

Manam, an unforgettable movie for Akkineni’s family and fans. It was the last film for the great legendary actor Akkineni Nageswara Rao. This movie secured a great success and created new records. Now this movie’s television satellite rights have been sold for 8 crores to Gemini TV and created new record for Akkineni nagarjuna as he is the first individual to enter to 8 crore mark for selling television rights among the senior hero’s chiranjeevi, balakrishna and Venkatesh. Although this year we experienced good block buster from senior heroes, like BalaKrishna’s legend Movie and victory venkatesh's drushyam movie but their movies satellite rights were sold for 5.5 crores each.

Mahesh Babu film fare award 2014



సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు మరో ఫిలిం ఫేర్ అందుకున్నారు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు సినిమా కి గాను ఆయన ఈ పురస్కారం అందుకున్నారు. ఇది ఆయన నట జీవితం లో అందుకున్న నాలగవ ఫిలిం ఫేర్ అవార్డు , చిరంజీవి తర్వాత అన్ని ఫిలిం ఫేర్ అవార్డ్స్ తీసుకున్న రెండవ కధా నాయకుడిగా , శోబన్ బాబు తో సమానం గ ఉన్నారు. అంతే కాదు ఆయన ఖాతా లో 6 నంది అవార్డ్స్ కూడా ఉన్నాయి .
ఫ్యామిలీ , యూత్ అనే తేడ లేకుండా ఆ బాల గోపాలం ని అలరిస్తున్న మహేష్ బాబు కి మరెన్నో అవార్డ్స్ రావాలని కోరుకుందాం.




Mahesh Babu, the prince of tollywood film industry achieved his fourth film fare award for seethamma vakitlo sirimalle chettu movie. He stands as a second Telugu film actor along with Shoban Babu to achieve four film fare awards after mega star chiranjeevi. Besides this, he also achieved six Nandi awards and the first hero to reach 40crore movie mark in the Telugu film industry. Hope he will continue entraining Telugu audience and accomplish more honors in coming days! We wish him all the best to the prince.

Pelliki Mundu - Telugu Short Film


Watch Pelliki Mundu, A Telugu Short Film!

Copyright © 2014 Tollywood Film News: Latest Telugu Film News, Images, Videos.. Designed by OddThemes - Published By Gooyaabi Templates