DO NOT MISS

Super Star completes four decades in Film Industry

సూపర్ స్టార్ రజిని కాంత్ లేటెస్ట్ మూవీ 'లింగ' , ks రవి కుమార్ దర్శకత్వం లో ఈ సినిమా రూపు దిద్దుకుంటుంది , శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ని వీలైనంత త్వరగా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ రజిని తన సినీ జీవితం లో 40 వసంతాలు పూర్తి చేసుకున్నాడు ..కావున ఆ చిత్ర బృందం కేకు కటింగ్ చేయించారు వాటిలో నుంచి కొన్ని స్టిల్స్ మీ కోసం ..... 




                       Super star Rajinikanth completes 40 years in film industry. 

Adhyaksha - A Telugu Short Film By Rajasekhar

 Watch Adhyaksha, A Telugu Short Film Online

ఈ టైం లో సొసైటీ ఎలా ఉందొ అద్దం పడుతూ రాజ శేఖర్ తీసిన ఈ షార్ట్ ఫిలిం యువత ని ఆకట్టుకుంది , తప్పు ఎవరిదైన అబ్బాయిదే తప్పు అని నిర్దారణ కు వచ్చే ఇప్పటి సమాజం మారాలని రాజ శేఖర్ చేసిన ఈ ప్రయత్నం అభినందనీయం.

Mega star Chiranjeevi 59th Birthday

 తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో ఒక అధ్యాయం , ఒక చరిత్ర , 'పద్మభూషణ్ మెగా స్టార్ డాక్టర్ చిరంజీవి', ఈ రోజు ఆయన జన్మదినం .. మెగా అభిమానులకి పండగ రోజు , ఈ పుట్టిన రోజున ఆయన అభిమానులకి ఇచ్చిన తీయని కానుక ఆయన 150 వ చిత్రం కధ సిద్దం అయింది అని చెప్పడం.. ఈ చిత్రం కోసం ఆయన అభిమానులే కాకుండా యావత్తు తెలుగు సినిమా అభిమానులు ఎదురు చూస్తున్నారు..
జన్మదిన శుభాకాంక్షలు చిరంజీవి గారు.




There is no separate introduction required about Chiranjeevi. He is one of the top heroes of tollywood industry, who will remain in the hearts of Telugu movie audience forever. Today he is celebrating his 59th birth anniversary and we can say it’s a real treat to all the mega star fans across the state. There are several social helping activities are going on across the state, which are conducting by his fans. On this valuable day mega star also announced that, the story for his 150th movie has got ready. This news made more sweeter to all the mega and Telugu film fans. Wish You Very happy birthday Mr Chiranjeevigaru!

Today (22nd August 2014) Mega star Chiranjeevi is celebrating his 59th birthday.

Chiranjeevi’s 150th movie photo shoot






చిరంజీవి 150 వ చిత్రం ప్రకటన రేపు జరుగుతున్న నేపధ్యం లో , మెగా స్టార్ ఫోటో షూట్ చేసారు..,, కుర్ర హీరోల కి పోటి ఇస్తున్న ఆ లుక్ ప్రత్యేకం గా మీకోసం..


Kick 2 movie launching images















Kick 2 movie launching images.  
'కిక్', పేరులోనే ఇంత కిక్ ఉన్న ఈ సినిమా ఘన విజయం సాధించింది , రవి తేజ కెరీర్ లో నే ది బెస్ట్ సినిమా గా ఈ సినిమా రికార్డ్స్ లో నిలిచింది .. కాగా ఇపుడు ఈ సినిమాకి కొనసాగింపు గా కిక్ 2 ని తెరకెక్కిస్తున్నారు , సురేందర్ రెడ్డి దర్శకత్వం లో ఈ చిత్రం రూపు దిద్దుకుంటుంది , దీనికి నిర్మాత గా ప్రముఖ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో ఈ చిత్రం ఇటీవల మొదలయింది .. దీనికి ముక్య అతిధులుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ , స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హాజరు అయ్యారు... మొదటి బాగం వలె ఇది కూడా ఘన విజయం సాధించి కళ్యాణ్ రామ్ కి , అలాగే సురేందర్ రెడ్డి , రవి తేజ కి మంచి పేరు తీసుకు రావాలని ఆశిద్దాం.

‘Kick’ was a super hit film which was directed by surendar reddy. It remains in the records, as one of the best film in Ravi teja's film vocation. Presently, sequel kick-2 is getting prepared to hit the screen, in the direction of surender reddy and produced by popular Telugu hero nandamuri kalyan ram in NTR arts banner. This movie was launched few days back, well known tollywood heroes, Young Tiger NTR, stylish star Allu Arjun and director boyapati srinu, vamsi paidipally attended the ceremony. Hope this movie will be another block buster to Ravi teja and surendar reddy. We wish all the best to kick 2 crew.

Gabbar Singh 2 Shooting from October

గబ్బర్ సింగ్ .. తెలుగు సినిమా చరిత్ర లో మర్చిపోలేని సినిమా , దశాబ్ద కాలంగా సక్సెస్ లేని పవన్ కళ్యాణ్ ని తిరుగు లేని హీరో గ నిలబెట్టిన సినిమా .. అటువంటి సినిమా కి కొనసాగింపుగా గబ్బర్ సింగ్ 2 తీయాలని ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి .. ఆ మేరకు సినిమాకి కొబ్బరి కాయ కొట్టడం కూడా జరిగిపోయింది , అయితే పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం తో ఆ సినిమా అటకెక్కింది , ఇంకా ఆ సినిమా ఉండదు అని అందరు అనుకున్నారు . కానీ ఈ సినిమా మీద అనుమానాలన్నీ తొలగిస్తూ జీవి ట్వీట్ చేసారు. అక్టోబర్ లో ఈ సినిమా మొదలు కానుంది .. సంపత్ నంది డైరెక్టర్ కాగ పవన్ స్నేహితుడు శరత్ మారర్ నిర్మాత గ వ్యవహరిస్తున్నారు.

Gabbar Singh, an extraordinary movie for pawan kalyan and for his fans. The movie which helped pawan kalyan to come back to stand in the row of top heroes of the Telugu film industry. Before Gabbar Singh movie pawan kalyan was going on a very bad patch, as he was not able to deliver big hits after kushi movie. Gabbar sing 2 was affirmed 4 months ago but until now it has not been hit the sets. The reason might be pawan kalyan’s political entry. There were rumours around the film industry that the movie has been ceased, because pawan kalyan was not satisfied with the script which was narrated by sampath nandi. Now jeevi kept full stop for all this rumours by tweeting, the Gabbar Singh 2 movie will go to the sets from October month and it will be directed by sampath nandi and produced by pawan kalyan’s friend sharath Marar. This is great news for all the pawan kalyan fans as we can see pawan kalyan as police officer once more.




Copyright © 2014 Tollywood Film News: Latest Telugu Film News, Images, Videos.. Designed by OddThemes - Published By Gooyaabi Templates